నేటి ఆధునిక కాలంలో సెల్ ఫోన్ ఒక్క క్షణం చేతిలో లేకపోతే ప్రాణాలు పోయినంత పని అవుతుంది కొందరికి. ఎక్కడికి వెళ్లినా ఫోన్ చేతిలో ఉండాల్సిందే.. ఆఖరి బాత్రూంకి వెళ్లినా కూడా. అంతలా మనిషి జీవితంలో భాగమైపోయింది ఈ చరవాణి. మరి అలాంటి ఫోన్ మనం పోగొట్టుకుంటే.. ఇంకేముంది పరుగు పరుగున పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతాం. వెంటనే కంప్లైంట్ ఇచ్చి ఫోన్ త్వరగా వెతకండి అని వారిని అభ్యర్థిస్తాం. అయితే ఇప్పుడు రూల్స్ మారాయి అంటున్నారు […]