ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జనరల్ చెకప్ కోసం మణిపాల్ ఆసుపత్రిలో శుక్రవారం నాడు హెల్త్ చెకప్ చేయించుకొన్నారు. 45 నిమిషాల పాటు సీఎం జగన్ హెల్త్ చెకప్ చేయించుకొన్నట్టుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇటీవల సీఎం జగన్ వ్యాయాయం చేస్తున్న సందర్భంలో కాలు బెణికింది. వెంటనే వైద్యులు వచ్చి చికిత్స చేశారు. విశ్రాంతి తీసుకుంటే నొప్పి తగ్గిపోతుందని వైద్యులు సలహా ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన మడమనొప్పితో బాధ పడుతున్నారు. ఈ మద్య […]