సాధారణంగా సమాజంలో ఉన్న నిరుద్యోగాన్ని తగ్గించడానికి రకరకాల ఉద్యోగాలు సృష్టిస్తుంటాయి ప్రభుత్వాలు. అందులో భాగంగానే ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేస్తుంటాయి. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లను చూస్తే మనకు దిమ్మతిరిగిపోతుంది. ఏంట్రా బాబు ఈ నోటిఫికేషన్ అనుకుంటాం. ఇక మరికొన్ని ఉద్యోగాల కోసం వేసే నోటిఫికేషన్లను, వాటి జీతాలను చూస్తే.. మనం నోరెళ్ల బెట్టటం ఖాయం. తాజాగా అలాంటి ఆశ్చర్యానికి గురిచేసే ఓ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ తెగ చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే? […]