ఐపీఎల్ 2023లో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. సన్ రైజర్స్ యంగ్ ప్లేయర్స్ కు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని పాఠాలు చెబుతూ కనిపించాడు.
శుక్రవారం రాత్రి చెన్నైతో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది హైదరాబాద్ జట్టు. ఇక ఈ మ్యాచ్ లో ధోని నుంచి తప్పించుకోవడం కష్టం అని మరోసారి రుజువైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రవీంద్ర జడేజా కోపంతో ఊగిపోయాడు. వికెట్ తీసిన ఆనందంలో సహనం కోల్పోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
జాతీయ జట్టుకు దూరమైన తర్వాత మయాంక్ అగర్వాల్ రంజీల్లో విజృంభిస్తున్నాడు. తాజాగా సౌరాష్ట్రతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో మయాంక్ అగర్వాల్ చెలరేగిపోయాడు. ఏకంగా డబుల్ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ప్రస్తుతం జరుగుతున్న దేశవాలీ టోర్నీ అయిన రంజీ ట్రోఫీలో యంగ్ ప్లేయర్స్ దుమ్మురేపుతున్నారు. వరుసగా సెంచరీలు సాధిస్తూ.. టీమిండియా సెలెక్షన్ కమిటీకి కొరకరాని కొయ్యగా మారుతున్నారు. ఓ వైపు సర్ఫరాజ్ ఖాన్ సెంచరీలతో చెలరేగుతుంటే.. మరో వైపు తానేమీ తక్కవ కాదన్నట్లుగా హ్యాట్రిక్ శతకాలు బాదాడు త్రీడి ప్లేయర్ విజయ్ శంకర్. ఇక తాజాగా జరుగుతున్న కేరళ వర్సెస్ కర్ణాటక మ్యాచ్ లో ద్విశతకంతో చెలరేగాడు మయాంక్ అగర్వాల్. మయాంక్ డబుల్ సెంచరీ సాధించడంతో కర్ణాటక మూడో […]
క్రీడాలోకంలో ఏ ఆటగాడికైనా ఒకానోక దశలో గడ్డు పరిస్థితులు ఎదురుకావడం సహజం. అప్పుడు అతడిపై విమర్శలు రావడమూ సాధారణమే. అయితే వాటిని ఎదుర్కొని మళ్లి ఫామ్ ను కొనసాగించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే మయాంక్ అగర్వాల్ ఫామ్ పై తీవ్ర విమర్శలతో పాటు పంజాబ్ కెప్టెన్సీ పగ్గాల నుంచి తొలగిస్తున్నట్లు వార్తలు వస్తోన్నాయి. అయితే ఈ వార్తలకు అతడు తన బ్యాట్ తోనే సమాధానం ఇస్తూ వరుస సెంచరీలతో దూసుకెళ్తున్నాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. […]
ఐపీఎల్ 2023 ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్ టీమ్ ప్రక్షాళనకు పూనకున్నట్లు సమాచారం. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఉన్నా పంజాబ్ కింగ్స్ ఒక్కటంటే ఒక్కసారి కూడా కప్ గెలవలేదు. 2022లోనూ ఆ జట్టు అత్యంత దారుణమైన ప్రదర్శనను కనబర్చింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం 7 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచి లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు ఆ జట్టు మాజీ కెప్టెన్ […]