లోకేష్ కనకరాజ్.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మార్మోగుతున్న పేరు. నగరం అనే చిన్న సినిమాతో ఇండస్ట్రీలో దర్శకుడిగా అడుగుపెట్టిన లోకేష్.. కార్తీతో ఖైదీ, దళపతి విజయ్ తో మాస్టర్ లాంటి సూపర్ హిట్స్ రూపొందించాడు. తాజాగా విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా ‘విక్రమ్’ సినిమా చేసి బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విక్రమ్ సినిమాతో అటు ప్రేక్షకులకు, ఇటు అభిమానులకు మర్చిపోలేని ట్విస్టులు, సర్ప్రైజ్ లు అందించాడు. కొత్తగా రిలీజ్ అయిన […]
విశ్వచైతన్య ఓ హైటెక్ ఇంజినీర్… సాఫ్ట్‌వేర్ జాబ్‌కి పేకప్ .. భక్తులకు మాయమాటలతో టోపీ… బురిడీ బాబా స్టార్టప్ ఆశ్రమం!. ‘శ్రీసాయి సర్వస్వం మాన్సి మహా సంస్థానం’ పేరుతో 2020లో విశ్వచైతన్య ఓ ఆశ్రమాన్ని నెలకొల్పాడు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో సాయిబాబా భక్తుడిగా చెలామణి అవుతూ ప్రవచనాలు చెప్పేవాడు. భక్తులను నమ్మించేందుకు విశ్వచైతన్య తన ఆశ్రమంలో హైటెక్ ఏర్పాట్లు చేసుకున్నాడు. ఓ కుటీరాన్ని ఏర్పాటు చేసి అందులో పువ్వు ఆకారంలోని ఓ దిమ్మెపై విష్ణు చక్రాన్ని ఏర్పాటుచేశాడు. […]
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తు న్నారు. మాస్టర్ తాజాగా 19 ఏళ్ల యువతి చదువుకు తన వంతు సాయం అందించాడు. మహారాష్ట్రలోని రత్నగిరికి చెందిన 19 ఏళ్ల దీప్తి విశ్వాస్ రావు అనే యువతి డాక్టర్ కావాలనే కలను నెరవేర్చడానికి సచిన్ ముందుకు వచ్చాడు. దీప్తికల నెరవేరితే రత్నగిరిలోని జారీ గ్రామంలోనే మొదటి వైద్యురాలు అవుతుంది. ఇందుకోసం ఆమె రాత్రి, పగలు కష్టపడుతోంది. ఈ ప్రయత్నంలో ఆమె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా […]
‘ఎవరూ చూడటం లేదని తెలిసినప్పుడు.. డాన్స్ చేస్తే పిచ్చ క్రేజ్’ అంటూ వీడియోకి అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చింది మంచు లక్ష్మీ. ఆమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తనకు సంబంధించిన అప్‌డేట్స్ అన్ని సామాజిక మాద్యమాల ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. జూన్ 21 యోగా దినోత్సవం మాత్రమే కాదు,మ్యూజిక్ డే కూడా. యోగాసనాలతో ఆకట్టుకున్న మంచు లక్ష్మీ మ్యూజిక్ డేని కూడా సెలబ్రేట్ చేసుకుంది. దళపతి విజయ్ `మాస్టర్` సినిమాలోని […]