ఫిల్మ్ డెస్క్- ప్రముఖ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఆరోగ్యం క్షీణించిందని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా కిడ్నీలో రాళ్లు ఏర్పడి ఇబ్బంది పడుతున్న మన్సూర్ అలీ ఖాన్ సమస్య తీవ్రం కావడంతో హాస్పిటల్ లో చేరారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని సమాచారం. రెండు రోజులు గడిస్తే గాని ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఏం చెప్పలేమని వైద్యులు తెలిపారట. తాజాగా తమిళ హాస్య నటుడు వివేక్ చనిపోయినప్పుడు, మన్సూర్ […]