ఈ ఫోటోలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు మార్షల్ ఆర్ట్స్ కోచ్ కాగా.. మరొకరు ప్రముఖ హీరో. మరి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న ఈ హీరోని గుర్తుపట్టారా? ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్, పరపతి కలిగిన కుటుంబం నుంచి వచ్చిన హీరో. ఎవరో గెస్ చేయండి.
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో.. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే ప్రజాక్షేత్రంలో పర్యటించేందుకు.. వారాహి పేరుతో ప్రత్యేక వాహానాన్ని సిద్ధం రెడీ చేయించారు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా.. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. తన చేతిలో ఉన్న సినిమాలను వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఒక […]