భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు వెంకటాపురం ఏరియా కమిటీ పేరిట లేఖ విడుదల చేశారు. ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోర్స రమేష్ ను చంపివేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. పోలీసులకు ఇన్ ఫార్మర్‌గా పనిచేస్తున్నాడనే కారణంతో చంపేసినట్లు మావోలు లేఖ విడుదల చేశారు. ఛత్తీస్ గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని అడవుల్లో రమేష్ ను హతమార్చినట్లు మావోయిస్టులు పేర్కొన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడుకు చెందిన మాజీ సర్పంచ్ […]