పోలీసులకు, నక్సలైట్లకు మధ్య వార్ నడుస్తూనే ఉంటుంది. ఇలా ఒకరిపై మరొకరు తరచూ దాడులు చేసుకుంటుంటారు. ఈ క్రమంలో నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలవాలంటూ పోలీసులు తరచూ సూచిస్తుంటారు. దీంతో ఇప్పటికే ఎందరో అడవులు వదలి జననాల్లో కలిసి పోయారు
ఛత్తీస్ గడ్ లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పాడ్డారు. జవాన్లతో వెళ్తున్న మిని బస్సును ఐఈడీ బాంబు పెట్టి పేల్చారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
బిహార్‌లోని దుమారియా పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో నలుగురు మావోయిస్టులు ఉరితీశారు. పోలీసులకు సమాచారం అందిస్తున్నారనే నెపంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ప్రజాకోర్టు నిర్వహించి ఉరి తీశారు. ఆ కుటుంబంలోని అన్నదమ్ములను, వారి భార్యలను మావోయిస్టులు తాళ్లతో కట్టేసి, కళ్లకు గంతలు కట్టి ఇంటి వెనక ఉరి తీశారు. అనంతరం ఇంటిని డిటొటినేటర్లతో పేల్చేశారు. ఇంటి యాజమాని సరయు సింగ్ భోక్తా ఆ సమయంలో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. గతంలో పోలీసుల నలుగురు మావోయిస్టులను […]
మహారాష్ట్ర- మవోయిస్టులకు మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మహారాష్ట్రలో జరిగిన ఎన్ కౌంటర్ లో భారీ స్థాయిలో నక్సల్స్ చనిపోయినట్లు తెలుస్తోంది. గడ్చిరోలి జిల్లాలో శనివారం జరిగిన ఎన్ కౌంటర్ లో 26 మంది మావోయిస్టులు మరణించారని సమాచారం. గడ్టిరోలి జిల్లాలోని గారపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్డింటొల అడవి ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండే గడ్చిరోలి జిల్లాకు చెందిన యాంటీ మావోయిస్టు స్క్వాడ్ కు […]