ఈ మధ్య మహిళలు ఎలా తయారువుతున్నారో గుర్తు చేసుకుంటేనే వెన్నులో వణుకుపుడుతుంది. తమ క్షణిక సుఖం కోసం వివాహేతర సంబంధాలకు వెంపర్లాడుతూ అడ్డొచ్చిన భర్తను సైతం హత్య చేసేందుకు వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. ఇదిలా ఉంటే ఓ మహిళ కట్టుకున్న భర్తను తాళ్లతో మంచానికి కట్టేసి అనంతరం అతని నోట్లో పురుగుల మందు పోసి ఇంట్లో నుంచి పరారైంది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర […]