రామ్ గోపాల్ వర్మ సినిమా న్యూస్‌ల కన్నా వ్యక్తిగత విషయాల ద్వారానే అందరి నోళ్లలో నానుతూ ఉంటారు. ఆయనే ఏదీ చేసినా, ఏదీ మాట్లాడినా వివాదాస్పదం కాకుండా ఉండదు. ఈ దర్శకుడు తనను మోసం చేశారంటూ ఓ బాలీవుడ్ నటుడు ఆరోపణలు చేశారు
ఇటీవల సినీ ఇండస్ట్రీలో పలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ సెలబ్రెటీలు.. వారి కుటుంబ సభ్యులు కన్నుమూయడంతో అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా ఫ్యామిలీ మ్యాన్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి గీతాదేవి కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుండగా ఢిల్లీలోని మ్యాక్స్ పుష్పాంజలి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఉదయం తుది శ్వాస […]
Manoj Bajpayee: సౌత్ సినిమాలు వర్సెస్ హిందీ సినిమాల యుద్ధంలో సౌత్ సినిమాలు వార్ వన్ సైడ్ చేశాయి. నార్త్‌లో కరోనా తర్వాత విడుదలైన హిందీ సినిమాల కంటే సౌత్ సినిమాలే ఆదాయం తెచ్చిపెట్టాయి. నార్త్‌లో థియేటర్ వ్యవస్థను కాపాడింది సౌత్ సినిమానే అని చెప్పొచ్చు. పాన్ ఇండియా సినిమాలు పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్-2లు ఒక్క హిందీ వర్సెన్‌లోనే 100కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ఈ నేపథ్యంలో సౌత్ సినిమాలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. డైరెక్టర్లను, నటులను […]
ప్రముఖ బాలీవుడ్ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత మనోజ్ బాజ్‌పేయీని విషాదాలు వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఏడాది వ్యవధిలో ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఆయనను మరోసారి విషాదం పలకరించింది. తాజాగా ఆయన కుటుంబంలో మరోకొరు మృత్యువాత పడ్డారు. మనోజ్ బాజ్ పేయీ అత్తగారు చనిపోయారు. మనోజ్ బాజ్‌పేయీ భార్య షబానా తల్లి షకీలా రజా అనారోగ్యంతో గురువారం సాయంత్రం కన్నుమూశారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. షకీలా […]
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పేయి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మనోజ్ బాజ్ తండ్రి రాధాకాంత్ బాజ్ పేయి ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఇక గత కొంత కాలం నుంచి ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతు నేడు మరణించాడు. అయితే మనోజ్ బాజ్ పేయి తన నటనతో ఇటు బాలీవుడ్ లోనే కాకుండా అన్ని సినిమా రంగాల్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆయన తండ్రి […]
చిత్రపరిశ్రమలో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్(IFFM) అవార్డులకు ప్రత్యేక స్థానం ఉంది. 2021కి గాను ఐఎఫ్‌ఎఫ్‌ఎం అవార్డులను ప్రకటించింది. ఉత్తమ నటుడుగా సూర్య, మనోజ్‌బాజ్‌పాయ్(ఫ్యామిలీమ్యాన్-2 వెబ్‌సిరీస్) ఎన్నికయ్యారు. ఉత్తమ చిత్రం సూర్య నటించిన ‘సూరరై పొట్రు’ నిలిచింది. ఉత్తమ ఇండియన్ సినిమాగా ‘ఫైర్ ఇన్ ద మౌన్‌టైన్స్’ చిత్రం నిలిచింది. ఉత్తమ నటిగా విద్యాబాలన్(షేర్నీ), ఫ్యామిలీమ్యాన్-2 వెబ్ సిరీస్‌కి గాను అక్కినేని సమంత కూడా ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు.లూడో చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా అనురాగ్ […]
అన్నీ భాషల్లో ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. ఇక అప్పట్లో ఇదే ట్రెండ్ లో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ కొట్టింది ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ కౌంట్ పెంచడంలో ఈ వెబ్ సిరీస్ దే మెయిన్ రోల్. ఇంత సక్సెస్ వస్తే.., మేకర్స్ ఊరుకుంటారా? కొన్నరెండు నెలల క్రితం ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ ని కూడా విడుదల చేశారు. ఈ సీరీస్ […]
నీలి చిత్రాల కేసులో రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేయటంపై బాలీవుడ్ కమెడియన్ సునీల్‌పాల్ స్పందించారు. పోర్నోగ్రఫీ రాకెట్ గుట్టు రట్టు చేయటమేకాక రాజ్ ను అరెస్ట్ చేసినందుకుపోలీసులను అభినందించాడు. పోర్నోగ్రఫీ పలు రకాలుగా విస్తరిస్తోందని చెప్పుకొచ్చాడు. రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేయటం ఇప్పుడు సరైన పనే… కానీ అంతకంటే పెద్ద తలకాయలు కొన్ని అడ్డగోలుగా వెబ్ సిరీస్ లు తీస్తున్నాయి. అవి ఇంట్లో వాళ్ళతో కలిసి చూడలేనంత ఘోరంగా ఉంటున్నాయంటూ కామెంట్ చేశాడు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత […]