మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మంగళపర్తిగ్రామ శివారులో కారు దగ్దమైంది. ఇక ఇందులో మనిషి కాలిపోయిన శవాన్ని చూసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఎవరు ఏంటని ఆరా తీస్తున్నారు. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్పాట్‌కు చేరుకునేలోపే మంటల ఆరిపోయాయి. ముందు సీట్లో వెనక సీట్లో ఎవరూ లేరు. కానీ డిక్కీలో మాత్రం కాలిపోయిన డెడ్‌బాడీ కనిపించింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎవరో పక్కా ప్లాన్ ప్రకారం.. చంపేసి, […]