పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. మంచిదే.. కానీ కొందరు పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పేరుతో సామాన్యులను వేధిస్తున్న ఘటనలు కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. తాము అన్ని నిబంధనలు పాటిస్తున్నా.., పోలీసులు తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని కొంతమంది సామాన్య పౌరులు ఆరోపిస్తున్నారు. చలాన్ల పేరుతో ట్రాఫిక్ పోలీసులు వేధిస్తున్నారని గతంలో ఓ వ్యక్తి తన బైక్ ని నడిరోడ్డుపై తగల పెట్టాడు. తాజాగా ఓ వ్యక్తి తనను పోలీసులు వేధించారని వారిపై ఎదురుతిరిగిన […]