మలయాళ చిత్రాలకు ఇటీవల కాలంలో ఆదరణ బాగా పెరిగింది. ఓటీటీల్లో రిలీజయ్యే మాలీవుడ్ మూవీస్‌ను చూసేందుకు మూవీ లవర్స్ ఆతృతగా ఎదురుచూస్తుంటారు. వారి కోసం రెండు సినిమాలు వచ్చేశాయి. అవేంటంటే..!
అక్కినేని అందగాడు అఖిల్.. హీరోగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు గానీ సరైన హిట్ ఇప్పటివరకు పడలేదు. చేసిన మూవీస్ అన్నీ కూడా సాఫ్ట్ స్టోరీస్ కావడం వల్లనో ఏమో గానీ ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ మాత్రమే వచ్చింది. చివరగా చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ బాక్సాఫీస్ దగ్గర హిట్ అయింది. అఖిల్ కూడా బాగానే చేశారు అన్నాడు గానీ ఆడియెన్స్ మైండ్ లో అయితే రిజిస్టర్ కాలేకపోయాడు. దీంతో ఈసారి యాక్షన్ తో […]