సరోగసి.. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఈ విధానం ద్వారా పిల్లల్ని కంటున్న వారి సంఖ్య పెరిగిందనే చెప్పాలి. అయితే ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ విధానాన్ని ఎంచుకుంటున్నారు. కొందరు హీరోయిన్స్ కూడా సరోగసి ద్వారా పిల్లల్ని కన్నారు. గతేడాది జనవరిలో ప్రియాంక చోప్రా- నిక్ జోనస్ దంపతులు సరోగసి ద్వారా తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. వారికి అమ్మాయి పుట్టగా మాల్తీ అని నామకరణం చేశారు. ఆ సమయంలో ప్రియాంక చోప్రాపై చాలా ట్రోల్స్ వచ్చాయి. అందం తగ్గిపోతుందనే […]