కేజీఎఫ్ ఫేమ్, ప్రముఖ కన్నడ నటి మాళవిక అవినాష్ జీవితంలో పెను విషాదం దాగి ఉంది. ఆమె కుమారుడు ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని ఆమె ‘వీకెండ్ విత్ రమేష్’ షోలో చెప్పుకొచ్చారు.
కేజీఎఫ్ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కేజీఎఫ్ చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటి ఒకరు ఆస్పత్రిలో చేరారు. ఆ వివరాలు..
‘ఆది పురుష్’ ఈ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్ కు భారీ అంచనాలు ఉండేవి. ఓం రౌత్ కలకల ప్రాజెక్టు అని చెప్పడం, మొదటిసారి ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండటంతో దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులు అంతా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. ఇటీవలే ఆ సినిమా టీజర్ రానే వచ్చింది. కానీ, ఆ టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచకపోగా తీవ్రంగా ట్రోలింగ్ గురవుతోంది. ఓం రౌత్ ఏం చెప్పి ప్రభాస్‌ని ఒప్పించాడో మాకు ఇప్పటికీ […]