ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి “గుడ్ మార్నింగ్ ధర్మవరం” పేరుతో నిత్యం నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటున్న విషయం తెలిసిందే. “గుడ్ మార్నింగ్ ధర్మవరం” కార్యక్రమం మంచి విజయాన్ని సాధించడంతో మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఈ బాటే పడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి లోకి నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా వచ్చి చేరారు. నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం “గుడ్ మార్నింగ్” పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. […]