సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా అడుగెట్టిన మహేశ్ బాబు ఆ పేరు సార్ధకం చేసుకున్నాడు. ఇవాళ ఆగస్టు 9న 50వ ఏట అడుగెట్టిన మహేశ్ బాబు సినీ కెరీర్‌లో టాప్ 10 సినిమాల గురించి ఓసారి తెలుసుకుందాం. టాలీవుడ్ సూపర్ స్టార్‌గా ఎన్నో విజయాల్ని చేజిక్కించుకుని 50వ ఏట అడుగెట్టిన మహేశ్ బాబుకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 1999లో కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన రాజకుమారుడిగా హీరోగా పరిచయమైనప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోవల్సిన […]