మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా గురించి మరో క్రేజీ అండ్ లేటెస్ట్ అప్‌డేట్ లీకైంది. జక్కన్న ఎంత సీక్రెట్‌గా ఉంచాలనుకున్నా అప్‌డేట్స్ బయటకు వచ్చేస్తున్నాయి. తాజాగా ఏ అప్‌డేట్ వచ్చిందో వివరాలు తెలుసుకుందాం. SSMB 29 అంటే రాజమౌళి మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఇంటర్నేషనల్ సినిమా. మహేశ్ బాబుతో పాటు ప్రియాంకా చోప్రా, పృధ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో కన్పించనున్నారు. ఆఫ్రికా అడవుల్లో సినిమా షుూటింగ్ కోసం పూర్తిగా ఏర్పాట్లు చేసుకుంటున్న జక్కన్న..సినిమా గురించిన […]