మాటలకందని మహా విషాదం. మొదటి పుట్టినరోజే ఆ చిన్నారికి చివరి రోజుగా మారింది. హ్యాపీ బర్త్ డే కాస్తా అందరికీ డెత్ డే అయింది. మహా ఘోరానికి చిన్నారి సహా 15 మంది మృత్యువాత పడ్డారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ముద్దుల కుమార్తె తొలి పుట్టిన రోజు వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. బంధువులు, సన్నిహితులతో సంతోషంలో ఉండగా ఒక్కసారిగా భవనం కూలింది. బర్త్ డే బేబీతో సహా 15 మంది మరణించారు. ఈ ఘటన […]