సాధారణంగా నటీనటులు తమ సినిమా ప్రమోషన్స్ కోసం గుళ్లకు వెళ్లడం మనం చూస్తూనే ఉంటాం. కానీ, నవంబర్ 6న రిలీజ్ కాబోతున్న ‘మహాశక్తి’ (మూకుత్తి అమ్మన్ 2) సినిమా కోసం నయనతార చేసిన ఆధ్యాత్మిక ప్రయాణం వెనుక ఒక పెద్ద సీక్రెట్ ఉంది. ఆమె అక్కడికి కేవలం నమస్కారం చేసుకోడానికో, ఆశీర్వాదాల కోసమో వెళ్లలేదు.. తన శరీరాన్ని ఒక అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీకి (విశ్వ శక్తికి) కనెక్ట్ చేసుకునే ఒక ప్రత్యేక ప్రక్రియలో భాగమయ్యారు! నిజానికి మన […]