ప్రేమ అనేది ఎప్పుడు ఎలా ఎవరి మీద కలుగుతుందో ఊహించలేము. అనుకోకుండా పుట్టే ప్రేమ ఇద్దరు వ్యక్తుల మధ్య విడదీయరాని బంధంగా ఏర్పడుతుంది. ఇదే తరహాలో ఓ యువకుడు ఓ ట్రాన్స్ జెండర్ పై మనసు పారేసుకున్నాడు. ఆ వివరాలు తెలుసుకుందాం.
అశోక్-బేబి దంపతులు. వీరికి సంవత్సరం కిందట వివాహం జరిగింది. ఇక ఏడాది తిరిగే లోపే వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. ఇదిలా ఉంటే, పుట్టింట్లో ఉన్న తన భార్యను భర్త ఇంటికి తీసుకు రావాలని అనుకున్నాడు. దీనికి ఆమె నిరాకరించడంతో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే?
మనిషికి కళ్లు ఎంతో ప్రధానమైనవి.. అందుకే పెద్దలు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. దేశంలో అప్పుడప్పుడు చిన్న పిల్లలు, పెద్దల కళ్ల నుంచి రక రకాల వస్తువులు, చీమలు వస్తున్నాయని వార్తలు వినిపిస్తుంటాయి.
ఆమెకు 11 ఏళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైనే కొంత కాలానికి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక అంతా బాగానే ఉందనుకున్న సమయంలోనే ఆ వివాహిత ఉన్నట్టుండి ఊహించని నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
ఫకృద్దీన్-ఆశ దంపతులు. వీరికి ఉమర్ అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. కట్ చేస్తే.. ఉమర్ అనుమానాస్పదస్థితిలో చనిపోయి తల్లిదండ్రులకు కనిపించాడు. మృతుడి తండ్రి బంధువులు మాత్రం తల్లిని అనుమానిస్తున్నారు. అసలేం జరిగిందంటే?
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు పేరు చెబితే భయంతో వణికిపోతున్నారు. గత ఏడాది నుంచి తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అప్పటి వరకు మనతో హ్యాపీగా గడిపిన వాళ్లు ఒక్కసారే హార్ట్ ఎటాక్ కి గురై ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. హాస్పిటల్ కి చేర్చేలోగా కన్నుమూస్తున్నారు.
గత కొన్ని రోజుల వరుస గుండెపోటు మరణాలు ప్రజలను భయందోళలనకు గురి చేస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అందరూ హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. తాజాగా ఓ వివాహిత గుండెపోటుతో మరణించింది.
బిడ్డలపై తల్లిదండ్రులకు ఉండే ప్రేమ మాటల్లో చెప్పలేనిది. ఇలా ఓ తండ్రి కొడుకు మీద తనకు ఉన్న అపారమైన ప్రేమను చాటుకున్నాడు. చనిపోయిన కొడుకు నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి ప్రేమను చాటుకున్నాడు.
తెలంగాణలో ఒకవైపు ప్రశ్నపత్రాల లీకేజీలు, మరో వైపు ఆన్సర్ షీట్స్ బండిల్ మాయం ఘటనలు చోటుచేసుకున్న ఈ సమయంలో అధికారులు చేసిన ఓ చర్య వివాదాస్పదమైంది. అధికారుల నిర్లక్ష్య ధోరణితో విద్యార్థుల జీవితాలతో అగమ్యగోచరంగా తయారవుతున్నాయి.