పొలాల్లో మోటార్లు, చేతి పంపులు ఉండటం కొత్తేం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు అవి బాగా తెలుసు. సాధారణంగా ఆ చేతి పంపులను కొడితే చల్లటి నీళ్లు బయటకు వస్తాయి. అవి పొలాన్ని తడపడానికో.. ప్రజల దాహాన్ని తీర్చుకోవడానికో ఉపయోగిస్తారు. కానీ, ఇప్పుడు మాత్రం మీకు ఓ విచిత్రమైన చేతి పంపు గురించి చెప్పబోతున్నాం. ఆ పంపుని కొడితే అన్నింటిలా నీళ్లు వస్తాయనుకుంటే మీరు పొరబడినట్లే.. ఆ పంపుని కొడితే అందులోంచి మద్యం ఉబికి వస్తోంది. […]
21వ శతాబ్దంలో కూడా బాబాలను నమ్మేవారు ఉంటారా? అంటే! ఎవరి నమ్మకాలు వారివి అనే సమాధానం వస్తుంది. ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరికి ఇష్టమైన మతాన్ని, ఇష్టమైన దేవుణ్ణి వారు నమ్ముకోవచ్చు. అయితే ఈ క్రమంలోనే ఓ పోలీసు అధికారి మాత్రం హత్య కేసులో ఓ బాబా సహాయం తీసుకుని వార్తల్లోకి ఎక్కాడు. దీంతో అతడు సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. పోలీసులు హత్య […]
ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన వినగానే మీకు.. ఇంద్ర సినిమాలో ‘మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్తా’ అని మెగాస్టార్ చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంది. అచ్చు అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో జరిగింది. తన వ్యవసాయ క్షేత్రంలో మొక్క పీకాడని 12 ఏళ్ళ బాలుడు.. ఏడేళ్ల బాలుడుని హత్య చేశాడు. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. వివరాల్లోకి వెళ్తే.. మధ్యపరదేశ్ లోని బురుహాన్ పూర్ జిల్లా షేక్ పూర్ లో నిందితుడు తమ వ్యవసాయ […]
‘ధర్మేచ..అర్థేచ..కామేచ..మోక్షేచ..నాతి చరామి’ అంటూ పెద్దల సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యే జంట చేసుకునే పెళ్లినాటి ప్రమాణం. అంటే ధర్మంలో, సంపదలో, సంసారిక జీవనంలో, మోక్ష సాధనలో సహధర్మ చారిణితో ఆ నాలుగు ధర్మాలను తప్పి చరించను అని అర్థం. కానీ ఈ మద్య వివాహ బంధానికి మచ్చ తెచ్చే ఎన్నో దారుణమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర సంబంధాలతో భర్తను భార్య.. భార్యను భర్త దారుణంగా చంపుకుంటున్నారు. మరికొంత మంది భర్తలు భార్యలపట్ల పైశాచికానికి తెగబడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని […]