తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ‘విష్ణు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మంచు విష్ణు మొదటి చిత్రం పెద్ద హిట్ కాకున్నా నటుడిగా మంచి మార్కులు సంపాదించాడు. మంచు విష్ణు కెరీర్ లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘ఢీ’సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత మంచు విష్ణుకి చెప్పుకోదగ్గ హిట్స్ ఏవీ లేవు. ప్రస్తుతం జిన్నా చిత్రంతో ప్రేక్షకులు ముందుక రాబోతున్నాడు. గత […]
సోషల్ మీడియాలో మంచు కుటుంబం మీద ట్రోలింగ్ కాస్త ఎక్కువగానే సాగుతుంది. మరీ ముఖ్యంగా మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి వీరు ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతారు. ఇక తమ గురించి తామే గొప్పగా ప్రచారం చేసుకుంటారని విమర్శలు చేస్తారు. ఈ క్రమంలో నటుడు మోహన్‌బాబు.. సొంత డబ్బా కొట్టుకోవడం తప్పేమి కాదు అని తెలిపారు. రామాయణంలో హనుమంతుడు కూడా ఇదే చేశాడని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట వైరలవుతోంది. మంచు విష్ణు సారథ్యంలోని మూవీ […]