గత కొన్ని రోజులుగా ‘మా’ఎన్నికల రగడ ఏ రేంజ్ లో సాగిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రకాశ్ రాజ్-మంచు విష్ణు మద్య తీవ్ర స్థాయిలో పోటీ జరిగింది. ఈ క్రమంలో ఇరువురి మద్య మాటల యుద్దం జరిగింది. మొత్తానికి గత ఆదివారం ఎన్నికలు ముగిశాయి.. మంచు విష్ణు విజయం దక్కించుకున్నారు. మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ సైతం పక్షపాతం చూపించాడనే ఆరోపణలు వచ్చాయి. ఈసీ మెంబర్ల బాలెట్ బాక్సులను ఇంటికి తీసుకెళ్లాడంటూ ఈటీవీ ప్రభాకర్ ఆరోపణలు చేశాడు. […]