మనలో చాలా మందికి పోలీసులు అంటే భయం ఉంటుంది. మన తప్పు ఏమి లేకపోయినా.., సామాన్య జనంతో వారు ప్రవర్తించే తీరు చూసి చాలా మందిలో ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది. నిజానికి ప్రతి ఖాకీ గుండె అంత కటువుగా ఉండదు. ప్రజల ప్రాణాలను కాపాడటానికి తమ ప్రాణాలు పోయినా పర్లేదనుకునే బాధ్యత గల ఉద్యోగం వారిది. వారిలో మానవత్వం మూర్తీభవించే మహానుభావులు కూడా ఉంటారు. ఈ విషయాన్ని ఇప్పుడు అక్షర సత్యం చేశాడు. కరీంనగర్ జిల్లాకి చెందిన […]