అంతర్జాతీయ యోగా డే సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఢిల్లీలోని ఆయన నివాసంలో యోగాసనాలు వేశారు. ట్విట్టర్ ద్వారా ఆయన దేశ ప్రజలకు సందేశాన్నిచ్చారు. యోగా ఏ ఒక్క మతానికి కాదన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం, ఆనందాన్ని పొందవచ్చని చెప్పారు. మనస్సు-శరీరాన్ని ఏకతాటిపైకి తీసుకురావచ్చొన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ mYoga App ని విడుదల చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో కలిసి భారతదేశం ఈ ముఖ్యమైన స్టెప్ ని తీసుకోవడం […]