సినిమాకు నిజ జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సినిమాల్లో విలన్‌గా చేసిన వాళ్లు.. నిజ జీవితంలో ఎంతో శాంత స్వభావులై ఉండొచ్చు. సినిమాలో హీరో పాత్ర చేసిన వారు నిజ జీవితంలో విలన్లు కావచ్చు..
ఇటీవల కాలంలో బుల్లి తెరపై ప్రత్యేకమైన షోలు నడుస్తున్నాయి. పండుగలు, ప్రత్యేకమైన దినాలను దృష్టిలో ఉంచుకుని దానికి తగ్గట్లుగా షోలను డిజైన్ చేస్తున్నారు. జనవరి 1తో మొదలయ్యే ఏడాది ప్రారంభం నుండి డిసెంబర్ 25 క్రిస్మస్ వరకు ఏదో ఒక ప్రోగ్రామ్ ను క్రియేట్ చేసి ప్రేక్షకులపై వదులుతున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమాలకు స్టార్ నటీనటులు అతిధులుగా వస్తుండటంతో.. వాటికి ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడుతోంది. ఎలాగూ పండుగ, ప్రత్యేకదినాల్లో సెలవులే కావడంతో టివిలకు అతుకుపోతున్నారు జనాలు. దీంతో […]
లవ్‌టుడే.. ఈ మధ్యకాలంలో సంచలనం సృష్టించిన సినిమా ఇది. ఈ సినిమా కథ మొత్తం ప్రేమికులు ఒకరి సెల్‌ఫోన్ ఒకరు మార్చుకుంటే ఏమవుతుందన్న దాని మీదే నడుస్తుంది. పూర్తిగా ఒకరి గురించి ఒకరికి తెలుసు అనుకుంటున్న ప్రేమికుల మధ్య సెల్‌ఫోన్ చిచ్చు రేపుతుంది. ఇద్దర్నీ విడిపోయే వరకు తీసుకెళుతుంది. కానీ, ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ ఇద్దర్నీ మళ్లీ కలుపుతుంది. ఇది సినిమా.. మరి, నిజ జీవితంలో ఇలా ఆడ, మగ ఫోన్లు మార్చుకుంటే ఏమవుతుందో […]