ఇటీవల కాలంలో ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవని నిరూపించిన సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. పబ్జీ గేమ్ ద్వారా పరిచమైన సచిన్ అనే వ్యక్తి కోసం పాకిస్తాన్ నుండి దొంగచాటుగా భారత్‌లోకి తన పిల్లలతో సహా చొరబడింది సీమా అనే మహిళ.
ప్రేమిస్తున్నాను అని కూతురు చెబితే.. అతడు ఎలాంటి వ్యక్తి అని చూడకుండా.. కులం, మతం, గోత్రాలు అంటూ ఎంక్వైరీ చేస్తారు. ఇక తమ కులానికి చెందిన వాడు కాదని తెలిస్తే..పెళ్లికి ససేమీరా అంటారు. కూతురు చెప్పినా వినిపించుకోకపోగా.. కట్టడి చేయడం మొదలు పెడతారు. కుమార్తె మనస్సు తెలుసుకోకుండా మరొకరితో పెళ్లి చేసేందుకు సిద్ధమౌతుంటారు.
'ప్రేమ' అనేది ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో ఎవ్వరం చెప్పలేము. అంతేకాక ప్రేమకు రంగు, భాష, వేషంతో కూడా సంబంధం ఉండదు. అలా ఎందరి ప్రేమలో దేశాలు దాటాయి. తాజాగా చిత్తూరు అబ్బాయితో చైనా అమ్మాయి ప్రేమలో పడింది. ఎన్నో పోరాటలు చేసి.. చివరకు పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
60 ఏళ్ల వయసులో తన ప్రియురాలి కోసం ఎవరూ ఊహించని సాహసం చేశాడు ఓ వృద్ధుడు. అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న ప్రియురాలిని తీసుకుని ఇంటి నుంచి పారిపోయాడు. కుటుంబ సభ్యులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు ఈ ప్రేమ జంట. ఆఖరికి పోలీస్ స్టేషన్నే వివాహ వేదికగా చేసుకుని.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఆ వివరాలు..
ప్రేమించాడు.. పెద్దలను ఒప్పించాడు. తాను మెచ్చిన అమ్మాయితో తెల్లారితే పెళ్లి.. ఇల్లంతా సందడి నెలకొంది. ఇంకొన్ని గంటల్లోనే పెళ్లి. అంతలోనే పెళ్లి కుమారుడి కోసం వెతకగా.. కనిపించలేదు. వెతికారు.. అయినా జాడ లేదు. చేసేదేమీ లేక పెళ్లి దుస్తుల్లోనే పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది యువతి.
కాలం మారినా మనుషుల భావాలు మారినా.. ప్రేమ పెళ్లిళ్ల విషయంలో పెద్దల పట్టింపులు మాత్రం మారడం లేదు. పిల్లల మనస్సులను అర్థం చేసుకోకుండా.. పరువు, ప్రతిష్ట అంటూ పాకులాడుతూ వారి జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారు. దీంతో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇటీవల ఈ ప్రేమ జంట ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. అయినా సరే యువతి కుటుంబ సభ్యులు యువకుడి కుటుంభికులపై దాడి చేశారు. దీంతో ఈ ప్రేమికులు తాజాగా పోలీస్ ఉన్నతాధికారులను కలిసి రక్షణ కల్పించాలంటూ వేడుకున్నారు.
ప్రేమ పెళ్లి, ప్రేమ పేరుతో మోసం రెండూ ఈ సమాజంలో సర్వ సాధారణంగా కనిపిస్తున్న విషయాలు. చాలా మంది ప్రేమించుకుని, పెళ్లి చేసుకుని ఆనందంగా జీవితాన్ని సాగిస్తున్నారు. కొంతమంది మాత్రం ప్రేమ పేరుతో ఎదుటి వారిని మోసం చేస్తున్నారు. వీళ్లు కాకుండా ప్రేమించుకుని పలు కారణాల వల్ల పెళ్లి చేసుకోలేక విడిపోతున్న వాళ్లు కూడా ఉన్నారు.