హైదరాబాద్- కల్వకుంట్ల తారక రామారావు.. ఇలా చెబితే కొంత మందికి అర్ధం కాదు. కేటీఆర్ అంటే మాత్రం తెలంగాణ ఐటీ, ఇండస్ట్రీస్, మునిసిపల్ శాఖల మంత్రి అని ఈజీగా గుర్తుపట్టేస్తారు. కేటీఆర్ ప్రభుత్వ కార్యక్రమాల్లోనే కాదు, సామాజిక అంశాల పట్ల అప్రమత్తంగా ఉంటారు. ప్రజలకు సంబందించి తన దృష్టికి ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం చేస్తుంటారు. ఇక కేటీఆర్ సోషల్ మీడియాలోను చాలా యాక్డీవ్ గా ఉంటారు. ఈ క్రమంలో ఆయన తాజాగా చేసిన ట్వీట్ […]