మన సమాజంలో దొంగ బాబాలు, స్వాములు బొలేడు మంది. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. డబ్బు చేసుకునే వారు ఎందరో ఉన్నారు. ఇక వీరి సంగతి పక్కన పెడితే మరికొందరు జ్యోతిష్యం, న్యూమరాలజీ పేరిట భారీ మోసాలకు పాల్పడతారు. అందరు ఇలానే ఉంటారని కాదు.. కానీ కొందరు మొసగాళ్లు.. తాము ఆయా శాస్త్రాల్లో ఎంతో పరిశోధన చేసి.. ఎంతో అనుభవం సంపాదించుకున్నామని డబ్బా కొడుతుంటారు. ఎందరో రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు తమ దగ్గరకు వచ్చి సమస్యల నుంచి […]