మొన్న గోపీచంద్, అల్లు అర్జున్..నిన్న విజయ దేవరకొండ తరువాత ఇవాళ సూపర్‌స్టార్ మహేశ్ బాబు కితాబిచ్చేశాడు. అద్భుతం అంటూ రివ్యూ ఇచ్చాడు. ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన లిటిల్ హార్ట్స్ సినిమాపై మహేశ్ బాబు ప్రశంసలు కురిపించాడు. ఆ వివరాలు మీ కోసం.. సాయి మార్తాండ్ తెరకెక్కించిన లిటిల్ హార్ట్స్ సినిమా ఊహించని విజయం సాధించింది. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే 30 కోట్లు వసూలు చేసేసింది. సెప్టెంబర్ 5న విడుదలై […]