తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరును వాడొద్దని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. ఈ స్కాంలో మధ్యంతర ఇంజెక్షన్ ఆర్డర్ ను కోర్టు ఇచ్చింది. కవితపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మకు కోర్టు నోటిసులు ఇచ్చింది. ఈ అంశానికి సంబంధించి మీడియాలో, సోషల్ మీడియాలో కూడా కవితపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించింది. తదుపరి విచారణను […]
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీసుకు వచ్చిన మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని సీబీఐ కేసు నమోదు చేసింది. ఇక ఢిల్లీ ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర పోషించే మనీష్ సిసోడియా ఇంట్లో సోదాలు కూడా జరిపింది. ఈ క్రమంలో ఢిల్లీలో వెలుగు చేసిన లిక్కర్ స్కామ్ తాజాగా తెలుగు రాష్ట్రాలను భయపెడుతుంది. ముఖ్యంగా తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ లిక్కర్ […]