స్పెషల్ డెస్క్- ఇప్పుడు హోం డెలివరీ సదుపాయం వచ్చాక చాలా మంది రిలాక్స్ గా ఉంటున్నారు. మనకు ఏం కావాలన్నా వెంటనే ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే చిటికెలో ఇంటికి డెలివరీ ఇస్తున్నారు. ఇంట్లో సరకుల నుంచి మొదలు, ఆహారం, ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు. మరి అన్నీ హోం డెలివరీ ఇస్తున్నప్పుడు.. మందు మాత్రం ఎందుకు హోండెలివరీ చేయరని మందు బాబులకు ఓ చిన్న అసంతృప్తి ఉంది. మధ్యం […]