సినీ పరిశ్రమలో అనేక వివాదాలు జరిగి పోలీస్ కేసులు అవుతుంటాయి. ఈక్రమంలో కోర్టు కూడా సినీ హీరోలను, నిర్మాతలను దోషులుగా తేల్చిన సందర్బాలు అనేకం ఉన్నాయి. తాజాగా ఓ టాలీవుడ్ నిర్మాతకు జైలు శిక్షపడింది. అమెరికాలోని చికాగో కేంద్రంగా టాలీవుడ్ నిర్మాత మోదుగుమూడి కిషన్, చంద్రకళ దంపతులు వ్యభిచారం నిర్వహిస్తున్న బాగోతం బయటపడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కిషన్, ఆయన భార్య చంద్రకళను పోలీసులు అరెస్టు చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ దందాలో పలువురు […]