పోలీసులు అంటే చాలా మందికి భయం, కొందరికి కోపం ఉంటుంది. కారణం పోలీసులు విధి నిర్వహణలో ఒత్తిడి. జనం రూల్స్ పాటించకపోతే వచ్చే కోపం, నేరాలు అరికట్టేందుకు కాఠిన్యం చూపిస్తోంటారు. అది సాధారణంగా జనానికి కనిపించే పోలీసుల తీరు. కానీ కొందరు పోలీసులు సమయానుసారం వారిలోని మానవత్వాన్ని బయటపెడుతుంటారు. మరికొన్ని సార్లు మంచి పనులతో ప్రజల చేత ఔరా అనిపించుకుంటారు. ఈ కోవలోకే వస్తారు పలాస కాశీబుగ్గ ఎస్సై శిరీష.ఆమె చేసిన పని పోలీసులపై మరింత గౌరవ భావం […]