Lexical Gustatory Synaesthesia: ఈ ప్రపంచంలోని ప్రతీ మనిషి ఏదో ఒక వ్యాధి భారిన పడటం సహజం. కొంతమందికి నయం అయ్యే వ్యాధులు.. మరి కొందరికి ప్రాణాంతక వ్యాధులు వస్తుంటాయి. వీటన్నింటికి భిన్నంగా ఇంకా కొంతమందికి అరుదైన వ్యాధులు, మన మతి పోగొట్టే వ్యాధులు వస్తుంటాయి. అలాంటి వ్యాధుల గురించి తెలుసుకున్నపుడు మనం ఆశ్చర్యంలో మునిగిపోవాల్సిందే. తాజాగా, ఓ యువకుడిలో ఓ వింత వ్యాధి బయటపడింది. ఆ వ్యాధి ఏంటో తెలుసుకోవాలంటే ఈ వార్త చదివేయండి. ఇంగ్లాండ్‌లోని […]