తిరుపతిలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు లక్షలాది మంది ప్రజలు రోజు తిరుమలకు వస్తుంటారు. కొందరు బస్సులు, సొంత వాహనాల ద్వారా కొండ మీదకు వెళ్లి దేవ దేవుణ్ణి కొలుస్తారు.
సాధారణంగా కృర మృగాలు అంటే ఎవరికైనా భయమే.. ఇటీవల పట్టణాలు, గ్రామాల్లోకి చిరుత, పెద్దపులి లాంటి కృర జంతువులు రావడం మనుషులపై దాడులు చేయడం చూస్తున్నాం. అడవులు అంతరించిపోతున్న క్రమంలో ఆకలి భాద తట్టుకోలేక గ్రామాల్లోకి వస్తున్నాయని అటవీశాఖ అధికారులు అంటున్నారు.
చిన్న పిల్లలు చేసే పనులు అప్పుడుప్పుడు ఎంతో ముద్దు అనిపిస్తుంటాయి. చిన్న పిల్లలకు మంచీ చెడూ అనేది ఏదీ తెలియదు.. వారి మనసు చాలా సున్నితమైనది. చిన్న పిల్లలు ఎంత అల్లరి చేసినా, వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పెద్దలు ఎంతో గారాబంగా పెంచుకుంటారు. చిన్న పిల్లలకు చిన్నతనంలో ఉన్న కోడి పిల్లలు, కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు కనిపిస్తే పండగే పండుగ. వాటితో మైమరచిపోయి ఆడుకుంటారు. అప్పడప్పుడు చిన్న పిల్లలు చేసే పనులు చూసి షాక్ […]