ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మెన్ కెవిన్ పీటర్సన్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ఐపీఎల్లో తిరిగి ఆడటంపై అతను స్పందించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అసలేం జరిగిందంటే.. ఇటీవల ఒమాన్ లో లెజెండ్స్ లీగ్ క్రికెట్ ప్రారంభమైంది. ఇందులో మాజీ క్రికెటర్లు మూడు జట్లు (ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్, ఆసియా లైయన్స్) గా విడిపోయి క్రికెట్ మ్యాచ్ లు ఆడుతున్నారు. ఇది కూడా చదవండి : బిగ్ బాష్ లీగ్ లో […]