కొన్ని దేశాల్లో పిల్లలకి ఆడుతూ, పాడుతూ విద్యని నేర్పిస్తారు. పిల్లలు కూడా ఆ మంచి వాతావరణంలో బాగా చదువుకుంటూ ఉంటారు. అక్కడ పిలల్లపై ఎలాంటి భారం ఉండదు. కానీ.., మన దేశంలో మాత్రం ఇలాంటి వాతావరణం లేదు. ఒకటో తరగతి పిల్లాడికి కూడా 10 కేజీల పుస్తకాలు ఉంటాయి. హోం వర్క్స్ అని, ఎగ్జామ్స్ అని ఇలా పిల్లలపై భారం పెడుతూనే ఉంటారు. ఇక ఉదయం 9 గంటలకి మొదలయ్యే క్లాస్ లు సాయంత్రం 4 వరకు […]