‘లసిత్ మలింగ’ ఆ పేరు వింటే వికెట్లు తమపై జాలి చూపించాలని వేడుకుంటాయి. క్రీజులో ఉన్నది ఎంత గొప్ప బ్యాట్స్‌మన్ అయినా సరే.. అతను బంతి చేతికి తీసుకుంటే జంకాల్సిందే. యార్కర్ కింగ్, స్పీడ్‌స్టర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బిరుదులు మరెన్నో రికార్డులు. భిన్నమైన బౌలింగ్ యాక్షన్‌తో పదునైన యార్కర్లు సంధిస్తూ అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్లకు కూడా ముచ్చెమటలు పట్టించడం మలింగ నైజం. తాజాగా టీ20లకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. గతంలోనే టెస్టు, వన్డేల నుంచి తప్పుకోవడంతో […]