భక్తిలో లీనమై దైవ సన్నిధిలో ఏ పని చేసినా దేవుడే అలా చేయించాడని అంటారు. కొంతమంది జనాలు ఏం చేస్తున్నారో కూడా తెలియని మూఢభక్తి కలిగి ఉంటారు. అలాంటిదే ఉత్తరప్రదేశ్‌లో కూడా ఓ ఘటన జరిగింది. ఓ యువకుడు తన తలను దేవుడికి నైవేద్యంగా సమర్పించాడు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.
నవ మాసాలు మోసి కనిపెంచిన తల్లికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన కొందరు కొడుకులు దారుణాలకు పాల్పడుతున్నారు. అమ్మా.. అన్న మాటే మరిచి దాడులకు తెగబడుతున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు మనం అనేకం చూశాం. అయితే అచ్చం ఇలాగే బరితెగించిన ఓ కొడుకు భార్యతో కలిసి తల్లిపై దారుణానికి పాల్పడ్డాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ […]
పాలన వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి జనరంజక పాలన దిశగా అడుగులు వేయాల్సిన పొలిటికల్ లీడర్స్ చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ సమాజం ముందు అబాసు పాలవుతున్నారు. ఇక ఇదే కాకుండా ప్రజలకు జవాబు దారితనంగా ఉండాల్సిన నేటి తరం నేతలే తప్పు తోవలో వెలుతూ.. ప్రజల ముందు నవ్వుల పాలవుతున్నారు. ఇలాగే బరితెగించిన ఓ రాజకీయ నాయకుడు కోపంతో ఓ బాలుడి ముక్కు కొరికాడు. వినటానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు […]