ఓటీటీలో మలయాళ సినిమాలు విజయాలు సాధిస్తూ రికార్డు సృష్టిస్తున్న విషయం తెలిసిందే!ప్రేక్షకులు అందరూ ఇప్పుడు మలయాళం చిత్రాలకు బాగానే అలవాటు పడ్డారు..లాక్ డౌన్ కాలం లో కరోనా దెబ్బతో ఓటీటీలో మలయాళం సినిమాల హవా నడిచింది.లేటెస్ట్‌గా అమెజాన్‌లో స్ట్రీమ్ అవుతున్నమలయాళ చిత్రం-నయనతార‘నిళల్’..అంటే ‘నీడ’అని అర్థం.ఇది మిస్టరీ థ్రిల్లర్ సినిమా.ఇప్పటికే ఎన్నో మంచి మలయాళ సినిమాలెన్నోచూశాం!ఈ మిస్టరీ సినిమా,వాటిలా ప్రేక్షకులకి నచ్చుతుందా అన్న విషయానికి వచ్చేముందు కథేమిటో తెలుసుకుందాం! ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జాన్ బేబీ(కుంచాకో బోబన్).కారు […]