హైదరాబాద్- మీరు మీ శ్రేయోభిలాషి సినిమా చూశారా.. పలు సమస్యలతో సతమతమవుతున్న వారంతా వేర్వేరుగా ఆత్మహత్య చేసుకోలానుకుంటే, వారందరిని రాజేంద్రప్రసాద్ ఒక దగ్గరకు చేర్చి, వారిలో మార్పు తేవాలని ప్రయత్నిస్తాడు కదా. ఐతే ఈ సినిమాలో చివరికి బస్ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో కొంత సేపు ఉత్కంఠ నెలకొంటుంది. కానీ చివరికి ఆత్మహత్య చేసుకోవాలన్న వారందరిలో మాత్రం మార్పు వస్తుంది. ఇదిగో సరిగ్గా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో జరిగింది. ఐతే అందరు కలిసి కాదు గాని, […]