ప్రజాప్రతినిధులు అంటే ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులు. ప్రజల అవసరాలను తీర్చడం ప్రజాప్రతినిధుల కర్తవ్యం. ఇంకా చట్టసభలో ప్రజల సమస్యలు, అభివృద్ధి పనులపై మాట్లాడటం వారి బాధ్యత. శాసన సభ సమావేశాలు ఎంతో విలువైన కాబట్టి ప్రతి ప్రజాప్రతినిధి.. ప్రజల వాయిస్ ను అక్కడ బలంగా వినిపించాలి. అయితే నేటికాలంలో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీ అసెంబ్లీలను, పార్లమెంట్ సమావేశాలకు డుమ్మాకొడుతుంటారు. కానీ కొందరు ప్రజాప్రతినిథుల నిజాయితీని చూస్తే ఔరా ! అనిపిస్తుంది. ఎన్ని […]
సమాజంలో ఆడవారిపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతుంది. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. ప్రయోజనం లేకుండా పోతుంది. అకృత్యాలకు పాల్పడటం.. ఆ దారుణాన్ని వీడియోలు, ఫోటోలు తీసి.. బాధితులను బెదిరించి.. చివరకు వారు ప్రాణాలు తీసుకునే స్టేజ్‌కు తీసుకెళ్లేవరకు ఆగడం లేదు. ఇది కాక.. గ్రాఫిక్స్ సాయంతో ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడే వారు రోజురోజుకు పెరుగుతున్నారు. సెలబ్రిట్రీలను సైతం ఇలా బెదిరించాలని చూసే కేటుగాళ్లు.. రోజురోజుకు పెరిగిపోతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన […]
రాజకీయ వేదికలు, కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారాలు అంటే ఎక్కువగా ప్రత్యర్థి పార్టీ నేతలపై విరుచుకుపడటం, వారిపై విమర్శలు చేయడం వంటివే చోటు చేసుకుంటాయి. ఇక ఈ మధ్య కాలంలో మహిళా నేతలని కూడా చూడకుండా.. బూతులు వాడుతున్న సంఘటనలను చూస్తూనే ఉన్నాం. పైగా ఎంత బాగా బూతులు తిడితే.. అంత గొప్ప అన్నట్లు తయారయ్యారు కొందరు నేతలు. ఇక మహిళా నాయకురాళ్లు కూడా మేమేం తక్కువ అన్న రేంజ్‌లో తిట్ల దండకం మొదలుపెడుతున్నారు. అయితే అందరు ఇలానే […]