ఇటీవల దేశ వ్యాప్తంగా కొంతమంది కేటుగాళ్లు నకిలీ ఐడీ కార్డులు సృష్టించి అమాయకులను మోసం చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఎక్కువగా కస్టమ్స్ ఆఫీసర్లుగా, పోలీస్ కానిస్టేబుల్ గా ఫేక్ ఐడీ కార్డుతో ప్రజలను మోసం చేస్తున్నారు.
నేటి సమాజంలోని మనిషిలో ఆత్మవిశ్వాసం అనేది కొరవడింది. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడి మానసికంగా కుంగిపోతున్నారు. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఓ మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది.
ఈ మధ్యకాలంలో మానసిక ఒత్తిడితో బాధపడే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రతి చిన్న సమస్యకు తీవ్రంగా కుంగుపాటుకు లోనవుతున్నారు. తాజాగా ఓ మహిళ కానిస్టేబుల్ మానసికి ఒత్తిడి కారణంగా దారుణమైన నిర్ణయం తీసుకుంది.
ఆడపిల్ల అయినా సరే.. మహాలక్ష్మి పుట్టిందని భావించారు ఆ తల్లిదండ్రులు. తమకు ఉన్నంతలో బిడ్డను ఎంతో బాగా చూసుకున్నారు. ఆమె ఎంత చదివితే.. అంత వరకు చదివించారు. కుమార్తె కూడా తల్లిదండ్రులు ఆశలు, నమ్మకాలకు అనుగుణంగా బాగా చదువుకుంది. గవర్నమెంట్ ఉద్యోగం సాధించింది. బాగా చదువుకుంది.. ప్రభుత్వ ఉద్యోగం సాధించింది.. ఇక పెళ్లి చేయడమే మిగిలుంది అనుకున్నారు తల్లిదండ్రులు. మంచి సంబంధం చూసి వివాహం నిశ్చయించారు. రెండు రోజుల్లో పెళ్లి.. బంధువులందరూ వచ్చారు. ఎంతో ఘనంగా హల్దీ […]
భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్.. అదీ మన హైదరాబాద్ లో.. మరి ఈ విషయం తెలిసిన క్రికెట్ అభిమానులు ఊరుకుంటారా? తమ అభిమాన ఆటగాళ్లను దగ్గరుండి చూడాలని ఊవ్విళ్లూరుతుంటారు. మ్యాచ్ చూడడానికి టికెట్ల కోసం ఒక్కసారిగా జింఖానా గ్రౌండ్ వద్ద ఎగబడ్డారు. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఈ తొక్కిసలాటలో రజిత అనే మహిళ తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పొయింది. దాంతో అక్కడే విధులలో ఉన్న మహిళా కానిస్టేబుల్, తోటి కానిస్టేబుల్స్ ఆమెకు […]
నేటికాలంలో ప్రేమ పేరుతో అనేక మోసాలు జరుగుతున్నాయి. కొందరు యువకులు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి యువతులను వలలో వేసుకుంటారు. అలాంటి వారి ప్రేమ నిజమని నమ్మి యువతులు మోసపోతుంటారు. తాజాగా కానిస్టేబుల్ కా ఉద్యోగం చేస్తున్న యువతి ఓయువకుడితో ప్రేమలో పడింది. అయితే ఆమె జాతకం లో కుజ దోషం ఉందనే సాకుతో పెళ్లికి నిరాకరించాడు ఆ ప్రియుడు దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి విషం తాగి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటకలో […]
crime news : పెళ్లి పేరుతో ఓ లేడీ కానిస్టేబుల్‌ను వసపర్చుకున్న ఓ ఎస్‌ఐ దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లి పేరు చెప్పి ఆమెను పలుమార్లు రేప్ చేసి, గర్భవతి అయిన తర్వాత బలవంతంగా అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోమన్నందుకు టార్చర్ పెట్టాడు. అతడి చేతిలో మోసపోయిన సదరు లేడీ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐకి వ్యతిరేకంగా న్యాయపోరాటం మొదలుపెట్టింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆర్. […]