బన్నీ అలియాస్ అల్లు అర్జున్.. మొన్నటి వరకు తెలుగుకే పరిమితమైన ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. తెలుగు సినిమాని రాజమౌళి ఓ రేంజ్ కి తీసుకెళ్లి నిలబెడితే.. అల్లు అర్జున్ దాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాడు. ఇక దేశవిదేశాల్లోనూ బన్నీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అతడిని అభిమానిస్తున్నారు. ‘పుష్ప’ సినిమాని రష్యాలోనూ త్వరలో రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగానే టీమ్ అంతా.. ఆ […]