ఐసీసీ క్వాలిఫయర్స్ లో పసికూనపై విండీస్ తన ఆధిపత్యాన్ని చూపిస్తుంది. తొలుత బౌలింగ్ లో ఒమాన్ జట్టుని 221 పరుగులకే కట్టడి చేసింది. ఇదిలా ఉండగా ఒమాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఊహించని ఒక స్టన్నింగ్ డెలివరీ నమోదు కావడం విశేషం.
ఐపీఎల్ లో భాగంగా నేడు లక్నో సూపర్ జయింట్స్, సన్ రైజర్స్ మధ్య ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో లక్నో బౌలర్ కైల్ మేయర్స్ ఒక వింతైన నో బాల్ వేయడం గమనార్హం.
ఐపీఎల్ అంటే వెస్టిండీస్ ప్లేయర్లకు ఎక్కడా లేని పూనకం వస్తుంది. హిట్టింగ్ చేయగలిగే ప్లేయర్లు చాలా మంది ఉన్నప్పటికీ.. విండీస్ ప్లేయర్లు మాత్రం తమకే సాధ్యం అన్నట్లుగా భారీ సిక్సర్లతో విరుచుకుపడతారు. నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచులో మేయర్స్ ఒక భారీ సిక్సర్ తో అందరినీ ఆశ్చర్యంలో పడేసాడు.
సన్ రైజర్స్ ఈ సీజన్ లో వరసగా రెండో మ్యాచ్ ఓడిపోయింది.. కానీ ఓ విషయంలో కావ్యపాప సెలబ్రేషన్స్ మాత్రం వైరల్ గా మారాయి. చిన్నదానికే ఇంతలా ఓవరాక్షన్ చేయాలా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది?
ఆస్ట్రేలియా గడ్డపై వెస్టిండీస్ ఆటగాడు కైల్ మేయర్స్ కొట్టిన సిక్స్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్రీన్ బౌలింగ్‌లో మేయర్స్ స్వీపర్ కవర్స్ మీదుగా కొట్టిన పంచ్ సిక్స్ అటు సోషల్ మీడియాను, ఇటు క్రికెట్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసింది. 105 మీటర్ల దూరమెళ్లిన ఈ సిక్స్‌ను అందరూ ‘షాట్ ఆఫ్ ది సెంచరీ’ అని కొనియాడుతున్నారు. ఇదే స్టయిల్లో 9 ఏళ్ల క్రితం విరాట్ కోహ్లీ కొట్టిన సిక్స్ […]
ఫార్మాట్ మారినా ఆట మాత్రం మారలేదు.. అదే ఊపు.. అదే గెలుపు. ప్రస్తుతం టీంఇండియా వెస్టిండీస్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో 3 వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి జోరుమీదున్న భారత్ అదే ఉత్సాహాన్ని టీ20లో సైతం చూపించింది. తాజాగా జరిగిన తొలి టీ20లో 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో భారత బౌలర్ అర్షదీప్ కు విండీస్ ఓపెనర్ కైల్ మేయర్స్ కు మధ్య […]
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మూడు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్‌ను వైట్ వాష్ చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గట్టిపోటీ ఇచ్చిన వెస్టిండీస్ బ్యాటర్లు.. ఈ మ్యాచ్‌లో భారత్ బౌలర్ల ముందు చేతులెత్తేశారు. ముఖ్యంగా టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ తన తొలి ఓవర్‌లోనే వెస్టిండీస్‌ను చావుదెబ్బ కొట్టాడు. 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ను కోలుకోకుండా.. కైల్ మైయర్స్, బ్రూక్స్‌లను ఒకే […]