అది తమిళనాడులోని కడలూరు జిల్లా తిరుపతి పుల్లియూర్ సమీపంలోని కుప్పంగుళం ప్రాంతం. కృష్ణన్ అనే వ్యక్తి అక్కడి ఏరియాలో చిన్నప్పటి నుంచే రౌడీ షీటర్ గా అందిరి నోళ్లలో మెదులుతున్నాడు. హత్యలు, కిడ్నాప్ తో స్వయంగా ఓ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని జనాన్ని వెంటేసుకుని తిరిగేవాడు. వీరి గ్యాంగ్ లో అరవింద్ అనే వ్యక్తి కృష్ణన్ కి నమ్మకమైన వ్యక్తిగా మెలిగేవాడు. ఏదైన కిడ్నాప్ చేయాలన్న అందులో అరవింద్ పాత్ర కచ్చితంగా ఉండాల్సిందే. అయితే కొన్నాళ్లకి […]