మెదక్ జిల్లాలో తాజాగా వెలుగు చూసిన దంపతుల హత్య తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంట్లో ఉన్న దంపతులను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనంగా మారుతోంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మెదక్ జిల్లా కుల్చారం మండలం పైతర. ఇదే గ్రామానికి చెందిన నిమ్మనగారి లక్ష్మారెడ్డి(55), లక్ష్మి(50) దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే మంగళవారం రాత్రి ఈ దంపతులు ఇద్దరు ఉంట్లో ఉన్నారు. అయితే ఎవరో […]